President Horse Buggy: రాష్ట్రపతి ప్రయాణించిన బగ్గీ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ బగ్గీకి పెద్ద చరిత్రే ఉంది. ఉత్సవ యాత్ర కోసం ఇద్దరు విదేశీ అధ్యక్షులు కలోనియల్ కాలం నాటి ఓపెన్ ఎయిర్ బగ్గీపై ప్రయాణించారు. ఆ సంప్రదాయాన్ని రాష్ట్రపతి గతేడాది నుంచి కొనసాగిస్తున్నారు.
#HorseBuggy
#PresidentHorseBuggy
#DroupadiMurmu
#republicdayparade
#beatingretreat